SRPT:పెన్‌పహాడ్ మండలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కస్తాల గోపికృష్ణ హెచ్చరించారు. సాగు సీజన్ నేపథ్యంలో విత్తన కేంద్రాల్లో ముందస్తు తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. లైసెన్స్ లేని దుకాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే విత్తన తయారీదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
'నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు'


