PPM: గుమ్మలక్షిపురం మండలంలోని రాయగడ జమ్మూ, మూలిగూడ, పెంగవ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ పంటలను రైతు సాధికార సంస్థ (RYSS) సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి. పారి నాయుడు పరిశీలించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
వార్తలు
'అనుకూలంగా పంటలు సాగు చేయాలి'


