హైదరాబాద్: 28°C
క్రీడలు

పోర్చుగల్ ఇంటికి.. రొనాల్డో కన్నీటిపర్యంతం!

ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓడిపోయి పోర్చుగల్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇదే తన చివరి ప్రపంచకప్ అని ప్రకటించిన స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో.. ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టారు. స్పెయిన్ ఆటగాడు మైకెల్ మెరీనో గోల్ కొట్టి జట్టును గెలిపించగా.. స్పెయిన్ 2010 తర్వాత మళ్లీ క్వార్టర్స్‌కు చేరింది.