హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: ప్రాక్టీస్ మొదలుపెట్టిన హిట్ మ్యాన్

ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో చేరి నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జూలై 14, 16, 19 తేదీల్లో ఈ మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ మళ్లీ మైదానంలో బరిలోకి దిగుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు, ఉత్కంఠ నెలకొన్నాయి.