మహేంద్రసింగ్ ధోనీ జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణ. చిన్న పట్టణం నుంచి వచ్చి, కఠిన శ్రమ, పట్టుదలతో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉంటూ 'కూల్'గా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. ఓటములను తట్టుకుంటూ, అపజయాల నుంచి నేర్చుకుంటూ అద్బుత విజయాలు సాధించవచ్చని ధోనీ నిరూపించాడు.
వార్తలు
INSPIRATION: మహేంద్రసింగ్ ధోనీ


