భారత ఐటీ రంగానికి సవాళ్లు పెరిగాయి. అంతర్జాతీయంగా క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవడం, జనరేటివ్ AI ప్రభావం, బలహీన గిరాకీ వల్ల అగ్రగామి IT కంపెనీలు దాదాపు రూ.17 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో జూలై 9న విడుదల కానున్న TCS Q1 ఫలితాలపై మార్కెట్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం IT కంపెనీల మార్జిన్లకు కొంత కలిసొస్తుంది.
వ్యాపారం
అందరి చూపూ ఐటీ ఫలితాలపైనే!


