హైదరాబాద్: 28°C
వ్యాపారం

మార్కెట్లో టాటా స్టీల్ భారీ టార్గెట్

టాటా స్టీల్ ప్రస్తుతం అంతర్జాతీయంగా 36 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో దేశంలోనే 27.35 MT ఉత్పత్తి జరుగుతోంది. దేశీయంగా సామర్థ్యాన్ని మరో 12 మిలియన్ టన్నులు పెంచేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సంస్థకు జంషెడ్‌పూర్‌(JH)లో 11 MTPA, ఒడిశాలోని కళింగనగర్‌లో 9 MTPA, మెరమండలిలో 5.6 MTPA సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి.