మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఉద్యోగుల్లో కోత విధించనుంది. 4,800 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సంఖ్య ఆ కంపెనీ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో 2.1 శాతం కావటం విశేషం. ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందున.. వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెజాన్, మెటా కూడా ఈ ఏడాది వేలాది ఉద్యోగాల కోతను ప్రకటించాయి.
వ్యాపారం
మైక్రోసాఫ్ట్‌లో 4,800 ఉద్యోగాల కోత!


