SRD: జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని CPM నాయకులు ఇవాళ అదనపు కలెక్టర్ పాండుకు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. అధిక ధరలకు మద్యం వికరిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, రమేష్, లక్ష్మణ్.. తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారం
మద్యం అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి: CPM


