నిత్యవసరాల ధరలతో సతమతమవుతున్న జనానికి టెలికం నెట్‌వర్క్‌లు షాక్ ఇవ్వబోతున్నాయి. డేటా వినియోగం భారీగా పెరగడంతో.. రాబోయే 3-4 నెలల్లో రీఛార్జ ప్లాన్ల ధరలను 12-15% పెంచేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నట్లు 'సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్' నివేదిక స్పష్టం చేసింది. 4G, 5G సేవలు ఊపందుకోవడమే ఇందుకు కారణమని, దీనివల్ల కంపెనీల సగటు ఆదాయం 1% పైనే పెరుగుతుందని వివరించింది.
వ్యాపారం
మొబైల్ రీఛార్జ్ బిల్లుల మోత ఖాయం!


