సెప్టెంబర్‌లో NSE IPO స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానుందని తెలుస్తోంది. ఈ IPO ద్వారా రూ.30వేల కోట్లు సమీకరించనున్నారు. దీంతో ఇది భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద IPOలలో ఒకటిగా నిలవనుంది. షేర్ల అమ్మకాన్ని నిర్వహించడానికి 20 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను NSE నియమించుకుందని సమాచారం. ఈ మేరకు NSE త్వరలో రోడ్‌షోలు నిర్వహించనుంది.
వ్యాపారం
సెప్టెంబర్‌లో NSE IPO!


