హైదరాబాద్ వేదికగా టీజీ20 లీగ్‌లో మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 190/5 పరుగులు చేసింది. హిమతేజ 55 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. హిమతేజ 103*, ప్రతీక్ రెడ్డి 32 రన్స్ చేశారు. మెదక్ బౌలర్లలో రవితేజ 2 వికెట్లు.. మధుకర్, అర్జున్ చెరో వికెట్ తీశారు.
క్రీడలు
హిమతేజ సెంచరీ.. మెదక్ టార్గెట్ ఎంతంటే..!


