రెండో టీ20లో భారత్ ఓటమి నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ సెలెక్టర్లు, కోచ్ గంభీర్‌కు కీలక సూచన చేశాడు. ప్రస్తుతం జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నందున, రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రజత్ పాటిదార్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. ఐపీఎల్ రాణిస్తున్న పాటిదార్ జట్టుకు సరైన సమతుల్యత తెస్తాడని, ప్రపంచకప్ ముందే కొత్త ఆటగాళ్లను పరీక్షించాలన్నాడు.
క్రీడలు
అతడికి అవకాశం ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్


