ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు సచిన్ తెందుల్కర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆసీస్ ఆటతీరు సూపర్ అని కొనియాడాడు. విభిన్న పిచ్‌లపై ఉన్న పరిస్థితులను త్వరగా అలవర్చుకుని వరుస విజయాలు సాధించడం సాధారణ విషయం కాదని, ఇలాంటి నిలకడైన ప్రతిభతోనే ట్రోఫీలు వరిస్తాయని సచిన్ SM ద్వారా ప్రశంసించారు.
క్రీడలు
ఆస్ట్రేలియా మహిళా జట్టుకు కంగ్రాట్స్: సచిన్


