హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో టీమ్‌ఇండియా తడబాటు

ప్రపంచ కప్‌ల విజేత టీమ్‌ఇండియా.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్, ENGపై వరుసగా ఓడిపోయింది. ఐపీఎల్ స్టార్లు అంతర్జాతీయ మ్యాచుల్లో, ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌన్స్‌ పిచ్‌లపై తడబడ్డారు. అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్ల నిలకడలేమి, ఇషాన్ కిషన్ నెమ్మదైన ఆటతీరు, లోపించిన జట్టు కూర్పు, బలహీనమైన బౌలింగ్ ఈ పరాజయాలకు ప్రధాన కారణాలుగా మారాయి.