హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: సంచలనం.. 4 బంతుల్లో 4 వికెట్లు

USలో జరుగుతోన్న మేజర్ లీగ్ క్రికెట్ సీజన్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై సియాటెల్ ఆర్కస్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సియాటెల్ ఆర్కస్ ఆల్‌రౌండర్ శనక 4 బంతుల్లో 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. టెక్సాస్ గెలవడానికి చివరి ఓవర్‌లో 15 రన్స్ అవసరం కాగా తొలి బంతికి ఫోర్, రెండవ బాల్‌కి ఒక్క రన్ ఇచ్చాడు. ఆ తర్వాత 4 బంతులకు 4 వికెట్లు తీశాడు.