ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన చేశాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. 'ఇదే నా చివరి వరల్డ్‌కప్. అయితే రేపటి మ్యాచ్ నా చివరి మ్యాచ్ కాకూడదని ఆశిస్తున్నాను' అని రొనాల్డో వ్యాఖ్యానించాడు.
క్రీడలు
రిటైర్‌మెంట్‌పై క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన


