TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు మెదక్ ఫాల్కన్స్ Vs అన్విత ఖమ్మం ఏసెస్, సాయంత్రం 7:15 గంటలకు నల్లగొండ నైట్స్ Vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మ్యాచ్ జరగనుంది. లీగ్ చివరి దశకు చేరిన నేపథ్యంలో టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ దూసుకెళ్తోంది.
క్రీడలు
నేడు టీజీ20లో రెండు మ్యాచ్‌లు


