హైదరాబాద్: 28°C
క్రీడలు

రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. FIFA WC నుంచి తమ జట్టు పరాజయం పాలైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'చాలా ప్రయత్నించా. కానీ అంతా ముగిసిపోయింది' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 2010లో జట్టులోకి వచ్చిన నెయ్‌మార్ 129 మ్యాచుల్లో 80 గోల్స్ కొట్టాడు. 4 WCలు ఆడిన ఆయన బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.