హైదరాబాద్: 28°C
క్రీడలు

ఏడోసారి ప్రపంచ విజేతగా ఆసీస్

మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 151 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెత్ మూనీ (64) హాఫ్ సెంచరీ, లిచ్‌ఫీల్డ్(48) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షార్లెట్, లారెన్, సోఫీ తలో వికెట్ తీశారు. కాగా ఆసీస్‌కు ఇది 7వ WC కావడం విశేషం.