హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా, సొంతగడ్డపై అజేయంగా దూసుకొచ్చిన 2009 ఛాంపియన్ ENGను తక్కువంచనా వేయలేం. గతంలో మూడుసార్లు ఆసీస్ చేతిలో ఫైనల్స్ ఓడిన ఇంగ్లండ్, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.