క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది Asia Cup-2027 టోర్నీ జూన్ 18 నుంచి జూలై 4 వరకు వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా ఉపయోగపడే ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వేదిక మారుతుందనే ఊహాగానాలు వచ్చినా, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు సద్దుమణగడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ వైపే మొగ్గు చూపింది.
క్రీడలు
Asia Cup 2027: బంగ్లాదేశ్ వేదికగా ఆసియాకప్..!


