భారత యువ క్రికెటర్ పృథ్వీ షా కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరి పేరు పేర్కొనకుండా, 'నన్ను చాలాసార్లు మోసం చేశాడు. SMలో అతనిపై వచ్చే రూమర్స్ అన్నీ నిజమే' అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సంచలనం రేపింది. ఆ తర్వాత ఆమె దానిని డిలీట్ చేసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.
క్రీడలు
నన్ను మోసం చేశాడు: పృథ్వీ షా భార్య


