ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో 3 నోబాల్స్ వేసి, అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఘోర రికార్డు నమోదు చేసిన ఐసీసీ పూర్తి స్థాయి సభ్యదేశానికి చెందిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రెండు నోబాల్స్‌తో సహా 29 పరుగులు ఇవ్వడంతో భారత్ ఓటమి పాలైంది.
క్రీడలు
రవి బిష్ణోయ్ చెత్త రికార్డు..!


