మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 150/4 పరుగులు చేసింది. నాట్‌సీవర్ బ్రంట్ 58*, ఫ్రేయా కెంప్ 44* పరుగులతో రాణించారు. అలీస్ క్యాప్సీ 23, అమీ జోన్స్ 6 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ, అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీశారు.
క్రీడలు
T20 WC 2026: ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..!


