హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ రిటైర్‌మెంట్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ విషయంలో కోహ్లీ కాస్త తొందరపడ్డాడని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి ఉండాల్సిందని, అతనిలో టాలెంట్ ఇంకా ఉందని పేర్కొన్నారు. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో ఆయన పోల్చారు.