అన్నమయ్య: వీరబల్లి మండలం మట్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చెందిన 436.19 ఎకరాల దేవాదాయ భూములు అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లకు మార్చారని సామాజిక కార్యకర్త కుందేటి నరేంద్ర నాయుడు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసారు. రికార్డుల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి, భూములను తిరిగి ఆలయానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యాపారం
436 ఎకరాల దేవాదాయ భూముల అక్రమాలపై ఫిర్యాదు


