దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 404 పాయింట్ల లాభంతో 78,166 వద్ద.. నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 24,389 వద్ద కొనసాగుతోంది. HDFC, ICICI, AXIS బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. కొటాక్ మహీంధ్రా, ITC, TCS, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వ్యాపారం
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు


