పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఐపీవో సందడి మొదలవుతోంది. మెయిన్ బోర్డు కేటగిరీలో రెండు కంపెనీలు, SME కేటగిరిలో మరో రెండు కంపెనీలు వచ్చేవారం నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. జూలై 8న కుసుమ్‌గర్ సంస్థ రూ.650 కోట్లు, జూలై 13న రూ.742 కోట్లతో లేజర్ పవర్, జూలై 09న రూ.25 కోట్లతో హ్యాపీ స్టీల్ లిమిటెడ్, రూ.42 కోట్లతో డెవసన్ క్యాటలిస్ట్ సంస్థలు ఐపీఓకు రానున్నాయి.
వ్యాపారం
వచ్చే వారం 4 ఐపీఓలు


