హైదరాబాద్: 28°C
వ్యాపారం

సింపుల్ స్టెప్స్‌తో UAN యాక్టివేషన్!

కొత్త UAN లేదా యాక్టివేషన్ కోసం మొదట UMANG యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో EPFO సేవలను ఎంచుకుని, 'UAN Service Through Face Authentication' విభాగంలో క్లిక్ చేయాలి. అక్కడ ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి, సూచించిన దశలను అనుసరిస్తే సులభంగా UAN యాక్టివేషన్, కొత్త UAN జనరేషన్ ప్రక్రియలు పూర్తవుతాయి.