హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇన్వెస్టర్లకు అపోలో మైక్రో అప్‌డేట్

ప్రముఖ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ కంపెనీ ‘అపోలో మైక్రో సిస్టమ్స్’ భారీగా కొత్త నిధులను సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈనెల 6న HYDలోని తమ రిజిస్టర్డ్ ఆఫీస్‌లో బోర్డు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్ లోనే ప్రెఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లు, కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ లేదా వారెంట్ల జారీ ద్వారా ఫండ్స్ సేకరించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.