హైదరాబాద్: 28°C
వ్యాపారం

లక్షకు రూ.39 లక్షల లాభం

డిఫెన్స్ రంగ షేర్ 'అపోలో మైక్రో సిస్టమ్స్' ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. గడిచిన ఐదేళ్లలో ఈ స్టాక్ 3,847% బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఐదేళ్ల క్రితం ఇందులో పెట్టిన రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ.39 లక్షలకు పైగా మారింది. చేతిలో రూ.1,432 కోట్ల ఆర్డర్ బుక్ ఉండటం, కంపెనీకి అప్పుల భారం తక్కువగా ఉండటంతో ఈ మల్టీబ్యాగర్ షేరుపై FIIలు తమ వాటాను 6.21 శాతానికి పెంచుకున్నారు.