ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తన ఆన్‌లైన్ సేవల్లో కీలక మార్పులు చేసింది. ఇటీవల జరిగిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అనంతరం పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రెండు కీలక సేవలను పూర్తిగా తొలగించింది. ఇకపై UAN యాక్టివేషన్, అలాగే కొత్త UAN జనరేషన్ సేవలు EPFO వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండవని సంస్థ స్పష్టం చేసింది.
వ్యాపారం
EPFO పోర్టల్‌లో ఆ రెండు సేవలకు ముగింపు


