ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి భరోసా కల్పించేందుకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ 'సర్వత్ర సురక్ష పారామెట్రిక్ పాలసీ'ని తెచ్చింది. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల నష్టపోయే రైతులు, వ్యక్తులు, వ్యాపార సంస్థలకు సకాలంలో ఇది ఆర్థిక సాయం అందిస్తుందని సంస్థ సీఎండీ సంజయ్ జోషి తెలిపారు.
వ్యాపారం
వాతావరణ నష్టాలకు ‘సర్వత్ర సురక్ష’ భరోసా


