HMD గ్లోబల్ సంస్థ భారత్‌లోకి ఏఐ ఫీచర్లతో కూడిన నాలుగు సరికొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్‌లను (Nokia 200, 210, 215, 235) విడుదల చేస్తోంది. వీటిలో ఏఐ బటన్, వీడియో కాల్స్ కోసం ఎక్స్‌ప్రెస్ చాట్ యాప్‌లను అందించింది. Sikey AI అసిస్టెంట్ ద్వారా కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే ఫ్లాష్‌లైట్, కాల్స్ నియంత్రించవచ్చు. క్లౌడ్ ఫోన్ సర్వీస్ కూడా ఉంది.
వ్యాపారం
Nokia నుంచి సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!


