హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఒకే రోజు రూ.10 వేలు తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గి రూ.1,46,620కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 తగ్గి రూ.1,34,400 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.