వింబుల్డన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వైటెక్‌కు షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఈ మూడో సీడ్ 6-7 (9-11), 2-6తో 29వ సీడ్ అలెగ్జాండ్రా యాలా (ఫిలిప్ఫీన్స్) చేతిలో కంగుతింది. ఈ పోరులో తొలి సెట్ నుంచే అలెగ్జాండ్రా బలమైన సర్వీసులతో విజయం సాధించింది. రెండో సెట్లో ఆమె కేవలం రెండు గేమ్‌లే చేజార్చుకుని విజయాన్ని అందుకుంది.
క్రీడలు
వింబుల్డన్‌లో పెను సంచలనం


