హైదరాబాద్: 28°C
క్రీడలు

WT20 WC FINAL: ఆస్ట్రేలియా Vs ఇంగ్లండ్

మహిళల T20 వరల్డ్‌కప్ తుది దశకు చేరుకుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండు జట్లకూ ఓటమి అనేదే ఎదురుకాలేదు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్రపంచకప్‌ను రికార్డు స్థాయిలో 7వ సారి అందుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి గెలవాలని ఇంగ్లండ్ మహిళలు కోరుకుంటున్నారు.