హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయగిరిలో రోడ్ల విస్తరణకు ప్రజల విజ్ఞప్తి

NLR: ఉదయగిరి పట్టణంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని పట్టణవాసులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. రాకపోకలు సులభతరం అయ్యేలా రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, సంబంధిత అధికారులను కోరారు.