భారత్‌తో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. 191 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్‌లో బెథెల్ ఊచకోత కోస్తూ 29 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్‌లో నోబ్, 6, నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులు ఇచ్చాడు.
క్రీడలు
IND Vs ENG: ఒకే ఓవర్‌లో 6, 6, 2, 4, 6, 2


