వింబుల్డన్ చరిత్రలో నాలుగో రౌండ్‌కు చేరిన తొలి ఫిలిప్పీన్ టెన్నిస్ ప్లేయర్‌గా అలెక్స్ ఈలా రికార్డు సృష్టించారు. మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నం.3 ఇగా స్వైటెక్ (పోలాండ్)ను 7-6, 6-2 తేడాతో ఓడించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు. విక్టరీ అనంతరం ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు మోకాలికి గాయం కావడంతో డబుల్స్ నుంచి విలియమ్స్ సిస్టర్స్ తప్పుకున్నారు.
క్రీడలు
టెన్నిస్ ప్లేయర్ అలెక్స్ ఈలా సరికొత్త రికార్డు


