మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో T20 మ్యాచులో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 190/7 పరుగులు చేసింది. జాకబ్ (76*), బ్రూక్(39), బాంటన్(39), విల్ జాక్స్(9) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు, హర్షిత్, అక్షర్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
క్రీడలు
ENG vs IND: ఇంగ్లండ్ విజయం


