హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ENG బ్యాటర్ హ్యారీ బ్రూక్ వికెట్ పడగొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు భారత తరఫున అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు