హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లాండ్‌కు షాక్.. బట్లర్, సాల్ట్ ఔట్

191 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ జోస్ బట్లర్ (0) కూడా వరుణ్ చక్రవర్తి పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో  2 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.