TG20 లీగ్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు వరుసగా ఆరో విజయం సాధించింది. కరీంనగర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ 20 ఓవర్లలో 186/6 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలిచింది. వైష్ణవ్ (65*), ప్రణవ్ వర్మ (38*), వికాస్ రెడ్డి (36) రాణించారు.
క్రీడలు
హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ డబుల్ హ్యాట్రిక్


