హైదరాబాద్: 28°C
క్రీడలు

డబుల్స్ నుంచి సెరెనా ఔట్

వింబుల్డన్ సింగిల్స్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మహిళల డబుల్స్ నుంచి వైదొలిగింది. 44 ఏళ్ల సెరెనా.. తన సోదరి వీనస్‌తో కలిసి సియెరా (అర్జెంటీనా)-ఒసారియో (కొలంబియా)తో తొలి రౌండ్ ఆడాల్సి ఉంది. అయితే, మోకాలికి గాయంతో సెరెనా మ్యాచ్ నుంచి వైదొలిగింది.