హైదరాబాద్: 28°C
క్రీడలు

T20: భారత్ స్కోర్ ఎంతంటే..!

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 190/7 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) రాణించారు. అరంగేట్రం ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (14) నిరాశపరిచాడు. చివర్లో తిలక్ వర్మ, హర్షిత్ రాణా బ్యాట్ ఝులిపించారు. ఇంగ్లాండ్‌ టార్గెట్: 191.