హైదరాబాద్: 28°C
క్రీడలు

లక్కీ ఛాన్స్.. నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. ఓపెనర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన వైభవ్ రెండు సిక్సర్లతో చెలరెగినప్పటికీ.. కేవలం 10 బంతుల్లో 14 పరుగులకే స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.