హైదరాబాద్: 28°C
వ్యాపారం

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్

PF పాక్షిక ఉపసంహరణ వంటి క్లెయిమ్‌ల పరిష్కారం నిర్ణీత గడువు కన్నా ఆలస్యం కానుందని EPFO వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌లో భాగంగా కనీసం రెండు వారాల పాటు ఈ సేవల ప్రాసెసింగ్‌కు సాధారణం కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఆధునికీకరణ కోసం జూన్ 26 నుంచి సర్వర్లను నిలిపివేయగా, సాంకేతిక కారణాల వల్ల సేవల్లో జాప్యం జరిగిందని తెలిపింది.