టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం.. 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. హిమతేజ 45, మికిల్ జైస్వాల్ 30, ప్రతీక్ రెడ్డి 17, సీవీ మిలింద్ 29* రన్స్ చేశారు.
క్రీడలు
TG20: రంగారెడ్డిపై ఖమ్మం విజయం


